ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- April 13, 2026
మనామా: కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రైవేట్ శిక్షణా సంస్థలలో క్లాస్ రూమ్ లెర్నింగ్ ను పునఃప్రారంభించినట్లు బహ్రెయిన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోర్సు స్వభావం మరియు అంతర్జాతీయ అవార్డుల సంస్థలు నిర్దేశించిన గైడ్ లైన్స్ మేరకు ఆయా సంస్థలు ఆన్-సైట్‌లో లేదా రిమోట్‌గా శిక్షణ తరగతులను నిర్వహించే వెసులుబాటు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అయితే, శిక్షణలో పాల్గొనేవారి భద్రత కోసం తప్పనిసరిగా ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని కోరింది. మరింత సమాచారం కోరుకునే ప్రైవేట్ శిక్షణా సంస్థలు ప్రత్యేక ఫోన్ లైన్ల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







