మదీనాలో పోర్టబుల్ గ్యాస్ స్టవ్‌లు, సిలిండర్ల పై నిషేధం..!!
- April 14, 2026
మదీనాః మదీనాలో పోర్టబుల్ గ్యాస్ స్టవ్‌లు, సిలిండర్లపై వినియోగంపై నిషేధం విధించారు. హోటళ్లు మరియు ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లతో సహా పర్యాటక ఆతిథ్య సౌకర్యాలలోకి తమ గెస్టులు పోర్టబుల్ గ్యాస్ స్టవ్‌లు లేదా గ్యాస్ సిలిండర్లను తీసుకురావడానికి అనుమతి లేదని పర్యాటక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పర్యాటక ఆతిథ్య సౌకర్యాల నిబంధనలలోని ఆర్టికల్ 22, పేరా 4 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్‌లో సూచించింది. ఈ విషయంలో జారీ చేసిన నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకతను వివరించింది. భద్రత మరియు రక్షణ చర్యలలో భాగంగా సంబంధిత అధికారుల సూచనలను పాటించాలని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్‌రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు, 9 మంది మృతి
- గెలిచిన 5 నెలల్లోపే సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్
- అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
- మే 1 నుంచి టీటీడీలో కొత్త రూల్స్..!
- అన్ సేఫ్ టాయ్స్ పట్ల సీపీఏ హెచ్చరిక..!!
- సౌదీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు..ఎన్సీఎం హెచ్చరిక..!!
- ఆన్లైన్ క్లాసెస్.. స్కూల్ ఖర్చులపై యూఏఈ ఫ్యామిలీస్ రీ థింకింగ్..!!
- కార్మికుల కేసులు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగింత..!!









