ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు, 9 మంది మృతి
- April 14, 2026
ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు, 9 మంది మృతి
ఛత్తీస్ గఢ్ లో శక్తి జిల్లాలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించి 9 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాస్గఢ్లోని ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించామని ప్లాంట్ ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







