అసోం కోక్రాఝార్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు
- August 05, 2016అసోం కోక్రాఝార్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో 12 మంది పౌరులు చనిపోయారు. ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం సిఎం సర్బానంద్ సోనోవాల్తో ఫోన్లో మాట్లాడారు
తాజా వార్తలు
- డిస్నీల్యాండ్ను ఓడించిన అబుదాబికి చెందిన యాస్ ఐలాండ్..!!
- మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
- రూ.300కే ఇంటర్నెట్ సేవలు–తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- చెత్త ఎయిర్ లైన్స్ జాబితాలో 103వ స్థానం పొందిన ఇండిగో ఎయిర్లైన్
- దుబాయ్ లో 30% ఆల్కహాల్ అమ్మకపు పన్ను పునరుద్ధరణ..!!
- కువైట్ లో అంతర్జాతీయ 'ఫుట్బాల్ ఫర్ పీస్' కార్యక్రమం..!!
- అబుదాబిలో డ్రైవర్ లెస్ ఉబర్ సేవలు..ఎలా బుక్ చేయాలంటే..?
- మోటార్సైకిలిస్ట్ దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు..!!
- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే వారికి బిగ్ అలెర్ట్!
- దుబాయ్ 'నైట్ సఫారీ' పార్క్ సమయాలు పొడింగింపు..!!