పుష్కరాల విధుల్లో 17,500 మంది సిబ్బందితో బందోబస్తు..
- August 05, 2016
కృష్ణా పుష్కరాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పుష్కరాల విధుల్లో 17,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని.. మరిన్ని బలగాలు కావాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. పుష్కరఘాట్ల వద్ద అత్యాధునిక సాంకేతికతతో భద్రత, నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రద్దీని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామని.. 1300 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. పుష్కరాల్లో 19 మంది ఐపీఎస్ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారని సీపీ తెలిపారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







