భారతీయ బాలికని అపహరించినవారికి ఏడు రోజులు నిర్బంధం
- August 05, 2016
మనామా: ఐదు-సంవత్సరాల భారత బాలికని ఇటీవల అపహరించి అరెస్టు కాబడిన ఒక బహ్రేయినీ పురుషుడు మరియు ఒక ఆసియా మహిళ ను ఏడు రోజుల తదుపరి దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకొన్నారు.
కుటుంబ మరియు బాలల వ్యవహారాల తాత్కాలిక ప్రధాన ప్రాసిక్యూటర్ గుజ్జు అల్ న 'ఆర్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారిని విచారణ నిర్వహించిందని గురువారం ధ్రువీకరించారు. బాలిక ఏదైనా వేధింపులకు ఉంటే గుర్తించడానికి ఒక వైద్యాధికారి పరిశీలించడానికి నియమించబడినట్లు " ఆల్ న 'ఆర్ చెప్పారు.
మంగళవారం రాత్రి హోరాలో ఆమె తల్లి కారు నుంచి ఐదేళ్ల సారాని బహ్రేయినీ వ్యక్తి అపహరించారు.
సారా మంచి ఆరోగ్యంగా ఉందని పాప దొరకడంతో తల్లి క్రమంగా సంఘటన ద్వారా సంభవించిన వత్తిడి నుంచి అధిగమించారని "అనీష్ చార్లెస్ బాలిక మామయ్య గురువారం తెలిపారు. బాలికని వెతకడంలో హోరా పోలీసులు చూపించిన శ్రద్ధాసక్తులు పట్ల నలుమూలల నుండి ప్రశంసలు సందేశాలు విదేశాల నుండి వెల్లువెత్తుతున్నాయి. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వేగంగా బాలికని కాపాడటంలో బహరేన్ ప్రభుత్వం తీసుకొన్న చర్యల గూర్చి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "నేను చాలా సంతోషంగా ఉన్నాను..చిన్నారి బాలిక సారా రక్షించబడిందని మీకు బహరేన్ దేశ పోలీస్ యంత్రాన్గానికి ధన్యవాదాలని స్వరాజ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







