దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- April 18, 2026
దోహా: అంటాల్యా దౌత్య ఫోరం (Antalya Diplomacy Forum) లో ఎమీర్ పాల్గొని ప్రసంగించారు. దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలోనూ, పరస్పర మానవ అవగాహనను పెంపొందించడంలోనూ ఈ ఫోరం సమావేశాలు ఒక అర్థవంతమైన పాత్ర పోషిస్తుందని షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫోరం విశేషాలను తన సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ లో వెల్లడించారు.ప్రాంతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన అనిశ్చితుల నేపథ్యంలో భవిష్యత్తును తీర్చిదిద్దడం వంటి అంశాలపై ఈ ఫోరంలో చర్చలు కేంద్రీకృతమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తాను రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో పాటు, అనేక సోదర మరియు మిత్ర దేశాల అధినేతలను, ప్రభుత్వ ప్రముఖులను కలిసినట్లు ఆయన తెలిపారు. ఈ ఫోరం సంభాషణలను ముందుకు తీసుకెళ్లడంలోనూ, పరస్పర మానవ అవగాహనను మరింత గాఢతరం చేయడంలోనూ దోహదపడుతుందని ఎమీర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









