కువైట్ లో జైలు పాలైన భారతీయుల సంఖ్య పెరుగుతోంది
- July 23, 2015
మత్తుపదార్థాల అక్రమ రవాణాతో కువైట్ లో జైలు పాలైన భారతీయుల సంఖ్య పెరుగుతోంది. కువైట్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిలో 60 శాతం మందిపైగా మత్తుపదార్థాల అక్రమ రవాణా కేసులతో సంబంధమున్నవారేనని ప్రభుత్వం గణంకాలు వెల్లడిస్తున్నాయి. డ్రగ్స్ తో పట్టుబడిన వారు తమ న్యాయవ్యవస్థ నుంచి తప్పించుకోలేరని తెలిపింది. ఇలాంటి కేసుల్లో అరెస్టైన వారి విషయంలో దౌత్య కార్యాలయాలు జోక్యం చేసుకునే వీలుండదని స్పష్టం చేసింది. కువైట్ చట్టాల ప్రకారం మత్తుపదార్థాల రవాణా కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. బెయిల్ కూడా దొరకదు. కువైట్ లో 8 లక్షల మందిపైగా భారతీయులు ఉన్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







