కార్గో విమానం రోడ్డుమీదకు...జనం భయంతో పరుగులు..
- August 05, 2016
ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో ఓ కార్గో విమానం ప్రమాదవశాత్తు రోడ్డుమీదకు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. పారిస్ నుంచి బెర్గామో విమానాశ్రయంలో దిగుతున్న బోయింగ్ 737-400 విమానం బారికేడ్లను దాటి రోడ్డుపైకి వచ్చేసింది. దీంతో విమానం కాస్తా దెబ్బతిని మంటలు వ్యాపించాయి. దీంతో సహాయసిబ్బంది విమానంలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. ఈ కార్గో విమానంలో ప్రయాణికులు లేకపోవడంతో విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







