అక్టోబర్‌లో వెంకటేష్ నటించే కొత్త చిత్రం షూటింగ్ ...
- August 06, 2016
విక్టరీ వెంకటేష్ మరో కొత్త చిత్రాన్ని అంగీకరించారు. ఆయన నటించిన 'బాబు బంగారం' సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఇ కపోతే అక్టోబర్‌లో వెంకటేష్ నటించే కొత్త చిత్రం షూటింగ్ మొదలుకానుంది. 'నేను శైలజ' చిత్రంతో దర్శ కుడిగా తన ప్రతిభ చాటుకున్న కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. మల్టిd డైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో పి.ఆర్. సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్త్తున్నారు. చిత్ర నిర్మాత, దర్శకుడు మాట్లాడుతూ "కుటుంబ నేపథ్యం ఉన్న వినోదాత్మక కథాచిత్రమిది. ఇంతకు ముందు వెంకటేష్ నటించిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులె', 'మల్లిdశ్వరి', 'నువ్వునాకు నచ్చావ్' తరహాలో వినోదాత్మ కంగా ఉంటుంది. వెంకటేష్ నుండి కుటుంబ ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలంటాయి. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హీరోయిన్‌తో పాటుగా మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని చెప్పారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!







