సునీల్ ఆశలన్నీ 'వీడు గోల్డ్ ఎహె' సినిమాపై...
- August 06, 2016
ఎన్నో అంచనాలు పెట్టుకున్న జక్కన్న మళ్ళీ నిరాసనే మిగిల్చింది సునీల్ కి. గత వారం వచ్చినీ సినిమా బాక్సాఫీసు దగ్గర పల్టీకొట్టేసింది. దింతో ఇప్పుడు సునీల్ ఆశలన్నీ 'వీడు గోల్డ్ ఎహె' సినిమాపై పెట్టుకున్నాడు. వీరూపొట్ల చిత్రానికి దర్శకుడు. విషయం ఏమిటంటే ఈ సినిమాలో సునీల్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. సునీల్ క్యారెక్టర్ రెండు రకాలుగా ఉటుందని, అయితే ఇందులో సునీల్ ఒక్కరా ఇద్దరా అన్నది చివరి వరకూ సస్పెన్స్ గా ఉటుందని చెబుతున్నారు. ఈ రెండు క్యారెక్టర్లలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉటుందని సమాచారం.వీరు పోట్ల అంటే వినోదానికి తిరుగుండదు. అయితే ఆయనకీ బాగా గ్యాప్ వచ్చింది. అప్పుడెప్పుడో వచ్చిన విష్ణు దూసుకెళ్త తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు వీరు. ఇప్పుడు సునీల్ తో జతకట్టాడు. సునీల్ కీ ఇప్పుడు హిట్ చాలా అవసరం. మరా హిట్ గోల్డ్ తో పడుతుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







