అల్-సఫ్లియా సమీపంలో నౌకల వినియోగంపై సర్క్యులర్ జారీ..!!
- April 26, 2026
దోహా: సముద్ర భద్రత, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రయత్నాలలో భాగంగా అల్-సఫ్లియా ద్వీపం చుట్టూ ఉన్న జలాల్లో నౌకల కార్యాకలాపాలను నియంత్రిస్తూ ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.నౌకల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి మరియు సముద్ర రవాణా సజావుగా సాగేలా చూడటానికి ఈ ప్రణాళిక నిర్దేశిత జోన్లను ఏర్పాటు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
సర్క్యులర్ ప్రకారం.. ఉత్తర జోన్‌ను జెట్ స్కీలు మరియు జెట్ బోట్ల కోసం కేటాయించగా, దక్షిణ జోన్‌ను యాట్లు, పడవలు మరియు సాంప్రదాయ ధోల కోసం కేటాయించారు. స్పష్టమైన ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- ఏక్ పెడ్ మా కే నామ్..కువైట్ లో మొక్కలు నాటిన భారత రాయబారి..!!
- అల్-సఫ్లియా సమీపంలో నౌకల వినియోగంపై సర్క్యులర్ జారీ..!!









