లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- April 28, 2026
హైదరాబాద్: లొంగిపోయిన మావోయిస్టులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మావోయిస్టులకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది.
భద్రాచలం, ములుగు అటవీ ప్రాంతాల పై అవగాహన ఉన్న 20 మందిని టూరిజం గైడ్స్‌గా నియమించాలని నిర్ణయించింది. ప్రత్యేక శిక్షణ ఇచ్చి, యూనిఫామ్ కూడా అందించనుంది.
ఈ చర్య ద్వారా మరింత మంది మావోయిస్టులు లొంగిపోయేలా ప్రోత్సాహం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే నియామక పత్రాలు అందించనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్‌ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









