ప్రమాద భీమా ఫైలుపై 'కేసీఆర్' సంతకం
- August 06, 2016
డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు ప్రమాద భీమా ప్రీమియాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.5లక్షల ప్రమాద భీమాకు సంబంధించి మరో ఏడాది ప్రీమియాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాద బీమా దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసారు. ఈ భీమా 9.68లక్షల మంది డ్రైవర్లు, 21,289 మంది హోంగార్డులు, 10వేల మందికి పైగా జర్నలిస్టులకు వర్తించనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక
- కిక్కిరిసిన యాదగిరిగుట్ట క్యూలైన్లు
- అమెరికాలో H-1B వీసాల పై నిఘా పెంపు.. కంపెనీలకు కొత్త కష్టాలు?
- యూపీలో భారీ వర్షాలు ..17 మంది మృతి
- దుబాయ్ జబీల్ పార్క్లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







