బెల్జియంలో పోలీసులపై గొడ్డలితో దాడి
- August 06, 2016
బెల్జియంలో ఒక వ్యక్తి పోలీసులపై గొడ్డలితో దాడి చేశాడు. చార్లెరొయ్ నగర పోలీసు స్టేషన్ సమీపంలోనే అతను వారిపై దాడికి దిగినట్టు తెలిసింది. వెంటనే తేరుకున్న పోలీసులు అతన్ని కాల్చి చంపారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు పోలీసులను ఆసుపత్రికి తరలించారు. సంఘటనా ప్రాంతాన్ని భద్రతాదళాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకొని సోదాలు నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక







