లైవ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ షోకు దేవిశ్రీ వినూత్న ప్రయోగం
- August 06, 2016
డి.ఎస్.పి. దేవిశ్రీ ప్రసాద్. పరిచయం అక్కర్లేని పేరు. తన సంగీతంతో అటు క్లాస్‌ను.. ఇటు మాస్‌ను కట్టిపడేయగల మాంత్రికుడు. ముఖ్యంగా ఆడియో ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో దేవీ ప్రదర్శన ఉంటే అన్నీ తానై స్టేజ్ దద్ధరిల్లేలా చేస్తాడు. ఇప్పటివరకు మనం సినిమాలకు సంబంధించిన టీజర్లు చూశాం.. ట్రైలర్లు చూశాం.. కానీ దేవి శ్రీ ప్రసాద్ ఓ వినూత్న ప్రయోగం చేశారు. లైవ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ షోకు సంబంధించి తొలిసారి థియేరేటికల్ ప్రైమర్‌ను విడుదల చేశారు. ఆ వీడియోను మీరూ చూడండి!
తాజా వార్తలు
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక
- కిక్కిరిసిన యాదగిరిగుట్ట క్యూలైన్లు
- అమెరికాలో H-1B వీసాల పై నిఘా పెంపు.. కంపెనీలకు కొత్త కష్టాలు?
- యూపీలో భారీ వర్షాలు ..17 మంది మృతి
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!







