భారత్ పెన్షన్ స్కీములలో పెట్టుబడికి ఎన్. ఆర్. ఐ. లకు అవకాశం!
- July 24, 2015
భారతీయ ప్రవాసీయులకు నేషనల్ పెన్షన్ స్కీములలో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించాలన్న భారత ప్రభుత్వం వారి నిర్ణయాన్ని యు.ఏ.ఈ. లోనున్న భారతీయులు హర్షద్వానాల మధ్య ఆహ్వానించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డేవలప్మెంట్ ఆధారిటీ వారి ఈ నిర్ణయం ద్వారా 192 దేశాలలో ఉన్న, 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల 11 మిలియన్లకు పైగా ప్రవాస భారతీయులు ప్రయోజనం పొందనున్నారు.రూ. 6,000/- ల కనీస సంవత్సర చందా చెల్లింపుతో, రూ. 50,000/- ల పెట్టుబడి మీద ఆదాయపన్ను రాయితీ పొందవచ్చు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







