ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్‌లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- May 03, 2026
మస్కట్: వేసవి కాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేతలను నివారించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు, గృహ వినియోగదారులకు విద్యుత్ టారిఫ్‌లను పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ అథారిటీ (APSR) తగ్గించనుంది. వినియోగదారులకు సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను ఎంచుకునే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నది.
పెరుగుతున్న వేడి కారణంగా విద్యుత్ వినియోగం పెరగడం వల్ల కలిగే ప్రభావాన్ని ఎదుర్కోవడమే ఈ చర్య లక్ష్యమని అథారిటీ తెలిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు నెల వరకు అమలులో ఉంటాయయన్నారు .
అలాగే, ఈ కాలంలో గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరాను నిలిపివేయబోమని, అధిక వినియోగాన్ని నిర్వహించుకోవడానికి సౌకర్యవంతమైన బిల్లు చెల్లింపు ప్రణాళికలను ఎంచుకోవాలని వినియోగదారులను ప్రోత్సహిస్తున్నామని కూడా APSR తెలిపింది.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్‌వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్‌కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్‌లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









