బహ్రెయిన్‌కు అండగా నిలబడ్డ GCC ..!!

- May 03, 2026 , by Maagulf
బహ్రెయిన్‌కు అండగా నిలబడ్డ GCC ..!!

మనామా: బహ్రెయిన్ భద్రత మరియు స్థిరత్వాన్ని పరిరక్షించేందుకు దేశం తీసుకునే అన్ని చర్యలకు గల్ఫ్ సహకార మండలి (GCC) పూర్తి మద్దతు ఉంటుందని GCC సెక్రటరీ జనరల్ జస్సిమ్ మొహమ్మద్ అల్-బుదైవి స్పష్టం చేశారు.

బహ్రెయిన్ భద్రత అనేది GCC సభ్య దేశాలకు అత్యంత ప్రాధాన్యతాంశంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.  ముప్పులను ఎదుర్కోవడంలో ఆ దేశాలన్నీ ఏకతాటిపై నిలుస్తాయని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com