దుబాయ్ వేసవి సంబరాలు - జులై 23 నుండి సెప్టెంబర్ 5 వరకు

- July 24, 2015 , by Maagulf
దుబాయ్ వేసవి సంబరాలు - జులై 23 నుండి సెప్టెంబర్ 5 వరకు

దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రీటేల్ ఎస్టెబ్లిష్మెంట్ (DFRE) వారిచే  దుబాయ్ లో నిర్వహింపబడే  అతి ప్రముఖమైన వేసవి సంబరాలు - ‘దుబాయ్ సమ్మర్ సర్ప్రైసస్’ ఈ నెల 23 న ప్రారంభమై సెప్టెంబర్ 5 వరకు జరగనున్నాయి. ఇది కుటుంబ వినోద కార్యక్రమాలు, ప్రముఖుల కార్యక్రమాలు, మిలియన్ల దీనార్ల నజరానా అందించే ప్రమోషన్లు వంటి వాటికీ వేదికైన ఏకైక అద్భుత కార్యక్రమం. DFRE  సీ. ఈ. ఓ. లైలా మొహమ్మద్ సుహైల్ మాట్లాడుతూ, 8వ ' ఈద్ ఇన్ దుబాయి' విజయవంతమైన అనంతరం, తరువాతి గొప్ప ప్రపంచ శ్రేణి  కార్యక్రమంగా దీనిని నిర్వాహించనున్నామని, దీనిని దర్శించడానికి ప్రపంచ నలుమూలల నుండి మిలియన్ల ప్రజలు రావడం రివాజని ఆయన తెలిపారు.


--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com