ఎయిర్ కండిషన్ సరైన నిర్వహణ ద్వారా అగ్నిప్రమాదాల నివారణ
- August 07, 2016
వేసవికాలం ఇళ్లలో జరిగే అగ్ని ప్రమాద సంఘటనలకు దాదాపు 60 శాతం ఎయిర్ కండిషనర్లు (ఏ సిలు) కారణంగా జరుగుతాయి. ప్రసరణ వ్యవస్థల మీద నిర్లక్ష్య నిర్వహణ మరియు వాటిని బాగు చేసేందుకు తక్కువ నాణ్యత గల విడిభాగాలని ఉపయోగీస్తారు. నివాస మరియు వాణిజ్య భవనాలు ఎయిర్ కండిషన్ ప్రసరణ వ్యవస్థలు అధికంగా ఉపయోగించడం, విద్యుత్ వ్యవస్థ ఓవర్లోడ్ కొనసాగడం కారణంగా మంటలు వ్యాపిస్తాయని పౌర రక్షణ జనరల్ డైరెక్టరేట్ వద్ద ప్రయోగాల విభాగ డైరెక్టర్ బ్రిగేడియర్ హమద్ అల్ దుహామి నివేదించారు.ప్రజలు అధిక వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతాయని అలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మరియు భద్రతా ప్రమాణాలు పాటించడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అని అన్నారు.చాలా కాలంగా ఉపయోగిస్తున్న ఎయిర్ కండీషన్లు వదిలివేయడం మంచిదని మరియు అన్ని విద్యుత్ వైరింగ్ మరియు కనెక్షన్లు సరైన స్థితిలో ఉన్నాయో లేదోనని పరిశీలించాలని అని అన్నారు. కిటికీ తెరలు మరియు ఇతర దుస్తుల నుండి దూరంగా వేడి ఉత్పత్తిని చేసే వస్తువులు ఆ సమీపంలో ఉంచరాదన్నారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







