మంచు మజోజ్. ఎస్.కె. సత్య దర్శకత్వంలో..
- August 07, 2016
: తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు మంచు మజోజ్. ఎస్.కె. సత్య దర్శకత్వంలో మనోజ్ కథానాయకుడిగా ఓ చిత్రం ప్రారంభమైంది. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం జరిగిన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటి మంచు లక్ష్మి హాజరై క్లాప్‌నిచ్చారు. యాక్షన్, లవ్ జోనర్‌లో పక్కా కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. మంచు మనోజ్‌కు సరైన కథని, ఇందులో ప్రతినాయకుడిగా సంపత్ నటిస్తున్నారని పేర్కొన్నారు. మనోజ్ సరసన కథానాయికగా ప్రగ్యా జైశ్వాల్‌ను ఎంపిక చేశారు. ఈనెల 17 నుంచి రెగ్యులర్‌గా షూటింగ్ జరిపి డిసెంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







