జలీబ్ అల్-షుయూఖ్‌లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- May 08, 2026
కువైట్: జలీబ్ అల్-షుయూఖ్ ప్రాంతంలో ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు ప్రారంభమైంది. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే భవనాలను తొలగించే ప్రయత్నాలలో భాగంగా వీటిని తొలగిస్తున్నట్లు కువైట్ మున్సిపాలిటీ ప్రకటించింది. తొలగింపులో భాగంగా 42 పాత భవనాలను బుల్డోజర్లతో కూల్చివేయడం ప్రారంభించినట్లు కువైట్ మున్సిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- హర్మూజ్‌లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్‌లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్‌లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!
- దుబాయ్‌లో సింగిల్ మమ్ ని వరించిన అధృష్టం..!!
- 90వేల మంది లబ్ధిదారులకు ప్లాట్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్..!!
- హోర్ముజ్ జలసంధి పై సౌదీ అరేబియా కీలక ప్రకటన..!!
- అమీర్, ఇటలీ మధ్య బలమైన సంబంధాలు..!!
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి









