పౌరులు భద్రత పరిరక్షణకు సాయుధ దళాలు పూర్తి సిద్ధం..!!
- May 11, 2026
కువైట్ః దేశ భద్రతను కాపాడటానికి, పౌరులు మరియు నివాసితుల భద్రతను పరిరక్షించడానికి సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, కల్నల్ సౌద్ అల్-అత్వాన్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన అనేక శత్రు డ్రోన్లను కువైట్ సాయుధ దళాలు గుర్తించాయని, సమర్థవంతంగా వాటిని ఎదుర్కొన్నామని ఒక ప్రకటలో తెలియజేశారు. అయితే, డ్రోన్ లు ఎక్కడి నుండి వచ్చాయి, వాటిపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఆ ప్రకటనలో వివరాలు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







