సబా అల్-అహ్మద్‌లోని అగ్నిప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..!!
- May 12, 2026
కువైట్: కువైట్ లో సోమవారం సాయంత్రం సబా అల్-అహ్మద్ రెసిడెన్షియల్ సిటీలో ఒక ఇంట్లో చెలరేగిన మంటలను కువైట్ అగ్నిమాపక దళానికి చెందిన అగ్నిమాపక బృందాలు తీవ్రంగా కష్టపడి అదుపులోకి తెచ్చాయి.
అల్-కౌట్ మరియు అరిఫ్జాన్ అగ్నిమాపక కేంద్రాల బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, విజయవంతంగా వాటిని అదుపులోకి తెచ్చాయని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఐదుగురు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జైలు అంటే శిక్ష మాత్రమే కాదు..సంస్కరణకు కేంద్రంగా మారాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- $6.6 మిలియన్ల బదిలీ ప్రయత్నాన్ని అడ్డుకున్న ROP..!!
- యాత్రికులకు స్వాగత కేంద్రాన్ని తనిఖీ చేసిన మదీనా ఎమిర్..!!
- సబా అల్-అహ్మద్‌లోని అగ్నిప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..!!
- యూఏఈలో స్కిన్ కేర్ ట్రెండ్లపై పేరెంట్స్ కు వార్నింగ్..!!
- గల్ఫ్ ఐక్యతను చాటిచెప్పిన దోహా జీసీసీ గేమ్స్ ప్రారంభోత్సవం..!!
- రాస్ అల్ ఖైమా డ్యామ్‌లో జారిపడి యువకుడు మృతి..!!
- అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
- దుబాయ్‌లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









