$6.6 మిలియన్ల బదిలీ ప్రయత్నాన్ని అడ్డుకున్న ROP..!!
- May 12, 2026
మస్కట్: ఒమన్ పోలీసులు భారీ ఆర్థిక మోసాన్ని అడ్డుకున్నారు. అంతర్జాతీయ నేరాల నివారణ సంస్థ (INTERPOL), జాతీయ కేంద్ర బ్యూరోల సహకారంతో నేర పరిశోధనల డైరెక్టరేట్ జనరల్ ఒక స్థానిక బ్యాంకు ద్వారా సుమారు $6.6 మిలియన్ల నిధులను బదిలీ చేసే ప్రయత్నాన్ని భగ్నం చేసింది.
ఒక ఆసియా దేశం నుండి వచ్చిన ఈ నిధులు.. సైబర్ మోసాల ద్వారా ఆర్జించిన సొమ్ముగా గుర్తించారు. సరిహద్దులు దాటి జరిగే సైబర్ నేరాలను అరికట్టడానికి రాయల్ ఒమన్ పోలీసులు చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







