ముల్తానీతో నల్ల మచ్చలకు ట్రీట్మెంట్
- July 24, 2015
ముల్తానీ మట్టికి ముఖం మీద ఉన్న జిడ్డుని, మృత కణాలను తొలగించే లక్షణం ఉంటుంది. ముల్తానీ మట్టికి, నిమ్మరసం కలిపి వేసిన ప్యాక్ ముఖం మీద ఉన్న హానకారక బాక్టీరియాని చంపి, మొటిమలు రానివ్వకుండా చేస్తుంది. రోజ్ వాటర్‌తో కలిపిన మిశ్రమం ముఖానికి మంచి మెరుపునిస్తుంది. పాలతో కలిపిన ముల్తానీ మిశ్రమం ముఖాన్ని పొడిబారనీయకుండా చేసి తాజాగా ఉంచుతుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా పుదీనా ఆకుల మిశ్రమం, పెరుగూ కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంటయ్యాక కడిగేస్తే ముఖం మీద నల్లమచ్చలు తగ్గుతాయి. ముల్తానీ మట్టికి కొద్దిగా గంధం, పసుపు కొద్దిగా పాలు పోసి మెత్తని పేస్ట్‌లా చేసి వేళ్లలోకి తీసుకుని ముఖంపై వలయాకారంగా సున్నితంగా మర్ధన చేయడం వల్ల ముఖం మీద వచ్చే ముడతలు తగ్గి ముఖం కాంతి వంతంగా తాజాగా కనిపిస్తుంది.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







