ఖతార్ తీరాలలో ఆయిన్ పొల్యుషన్..ఖతార్ క్లారిటీ..!!
- May 19, 2026
దోహా: ఖతార్ తీరాలకు ఆయిల్ కాలుష్యం చేరిందంటూ ప్రచారమవుతున్న వార్తలు అవాస్తవమని ఖతార్ ప్రభుత్వ కమ్యూనికేషన్ల కార్యాలయం (GCO) స్పష్టం చేసింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా వేదికల ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షణ కార్యకలాపాలు మరియు క్షేత్ర స్థాయి తనిఖీలు కొనసాగుతున్నాయని కమ్యూనికేషన్ల కార్యాలయం పేర్కొంది. అధికారిక వనరుల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, పుకార్లు లేదా ధృవీకరించని వార్తలను నమ్మొద్దని, అలాగే ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 13 కమ్యూనిటీ క్లబ్‌లను ప్రారంభించిన AES
- డ్యూటీస్, వ్యాట్ ఛార్జీల కోసం 100-దీనార్ల పరిమితి..!!
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు.. భారత్, జీసీసీ దేశాల్లో ఆందోళన..!!
- సౌదీ అరేబియాలో 5 హెల్త్ సెంటర్లు సీజ్, 130 సెంటర్లకు నోటీసులు..!!
- ఖతార్ తీరాలలో ఆయిన్ పొల్యుషన్..ఖతార్ క్లారిటీ..!!
- భారత, ఆస్ట్రియాలతో ఒమన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- నాన్ ఎమిరేటీలు కందూరాలు ధరించడంపై క్లారిటీ..!!
- IPL2026: ప్లే ఆఫ్స్‌కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!









