భారత, ఆస్ట్రియాలతో ఒమన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- May 19, 2026
మస్కట్: ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితితులపై భారత, ఆస్ట్రియా విదేశాంగ మంత్రులతో ఒమన్ విదేశాంగ మంత్రిఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సహకార రంగాలతోపాటు హోర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి అంతరాయం, ఉద్రిక్తతలను తగ్గించడం, సంక్షోభానికి శాశ్వత, సుస్థిర పరిష్కారాలను కనుగొనడానికి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అంశాల పై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో చర్చించారు.
అలాగే, సముద్ర సఫ్లై చైన్ లను అనుమతించడానికి, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడానికి దౌత్య ప్రయత్నాలను కొనసాగించడం గురించిఆస్ట్రియా గణతంత్ర యూరోపియన్ మరియు అంతర్జాతీయ వ్యవహారాల ఫెడరల్ మంత్రి బీట్ మీన్ల్-రైసింగర్ తోనూ చర్చలు జరిపారు. సంక్షోభ నివారణకు దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







