కించపర్చే వ్యాఖ్యలు పోస్ట్ చేసిన స్త్రీ జైలుపాలు
- August 08, 2016
మనామా : నాలుకా ...వీపునకు దెబ్బలు తీసుకురాకని పాత సామెత ..ఇపుడు అది మారింది, సోషల్ మీడియా వివాదాస్పద వాఖ్యలు చేసి కారాగారం పాలు కాకే అని నూతన సామెత... అచ్చంగా అలానే చేసింది ఓ మహిళామణి ఒక సామాజిక మాధ్యమం వ్యవస్థలో ఒక మహిళ ఏకంగా శ్రీశ్రీ కింగ్ కి వ్యతిరేకంగా కించపర్చే వ్యాఖ్యలు పోస్ట్ చేసి అరెస్టు కాబడింది. ఆమె ట్విట్టర్ లో ఆ విధమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసిన అనంతరం అధికారులు ఆమెని అరెస్టు చేశారు.ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమె బుధవారం హై క్రిమినల్ కోర్టు ముందు హాజరైంది. మహిళ చట్టం మీద తన 'లోతైన విచారం ' వ్యక్తం చేశారు."నేను ఒక పెద్ద ఒత్తిడిలో ఉన్నాను, మరియు నేను ఏమి చేస్తున్నానో నాకే తెలియడం లేదు. నేను చేస్తున్న పనికి ఎంతో చింతిస్తున్నాము " ఆమె చెప్పారు. " నాకు రెండు సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉన్నారు. వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరూ లేరు . నాకు బెయిల్ మంజూరు కోసం కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాను , "ఆమె రిమాండ్ కు వెళ్లే ముందు న్యాయమూర్తికి ఎదుట విన్నవించుకొన్నారు. అయితే, న్యాయస్థానం ఆ వాఖ్యలు చేసిన స్త్రీ కు 15 రోజులు రిమాండ్ కొనసాగించాలని ఆదేశించారు .
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







