56 సౌదీ జంటలకు ఒకొక్క వివాహ ఖర్చు 1,000 డి హెచ్ మాత్రమే
- August 08, 2016
గల్ఫ్పారాజ్యంలో వివాహ ఖర్చులు తగ్గించుకోవడానికి సామూహిక వివాహాల ప్రచారం జోరందుకొంది ఒక సౌదీ తెగకు చెందిన 56 జంటలు తామందరి వివాహ ఖర్చు కోసం 1,0000 ఎస్ ఆర్ (1,000 డి హెచ్) ఖర్చు చేసింది.వేలాది మంది ప్రజలు గిరిజన నాయకులు, బంధువులు , గాయకులు , వారి మద్దతు చూపించడానికి వచ్చిన కవులు మరియు అధికారులు సహా పడమర టేఫ్ పట్టణంలో జరిగిన ఈ వివాహానికి హాజరయ్యారు.బాణీ అల్ హసన్ జాతికి చెందిన 56 మంది పెండ్లి కుమారుల సామూహిక వివాహాలు తక్కువ ధరతో వివాహ వేడుకలు ఒక పెద్ద గుడారం కింద కింద జరిగిందని " మా గల్ఫ్ డాట్ కామ్ " ఒక మత పెద్ద తెలిపారు.ఈ మొదటి సామూహిక వివాహ సందర్భం గా ప్రతి వరుడు తెగ ముఖ్యులకు వివాహ ఖర్చు కోసం 1,000 సౌదీ రియాళ్ళని చెల్లించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!







