బావిలో పడి కార్మికుని దుర్మరణం
- August 08, 2016
జెడ : పూర్తిగా నీటితో నిండిన బావిలో పడిన ఓ ప్రవాస కార్మికుడు మరణించాడు. పోలీసులు ఈ సంఘటన గూర్చి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తైప్ లోని ఒక వ్యవసాయ క్షేత్రం వద్ద విధుల్లో ఉన్నకార్మికుడు అదుపు తప్పి 10 మీటర్ల లోతు ఉన్న బావిలో కిందకు పడిపోయినట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు సమాచారం అందింది. పౌర రక్షణ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి ఆ కార్మికుడిని రక్షించే యత్నముల్ చేసినప్పటికీ , ఆ కార్మికుడిని అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చినప్పటకీ అప్పటికే ఆ కార్మికుడు మరణించినట్లు తెలిపారు.పది మీటర్ల లోతున్న ఈ బావిలో సగంకు పైగా నీటితో నిండి ఉన్నట్లు స్థానికులు తెలిపారు .
తాజా వార్తలు
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!







