ఆంధ్రాలో ఒప్పంద ఉద్యోగుల జీతాలు పెంపు
- August 08, 2016
ఆంధ్రప్రదేశ్‌లో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పెంచిన ఈ వేతనాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చాయి. వేతనాల పెంపుపై సోమవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు, మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో సీనియర్ అసిస్టెంట్ క్యాడర్‌కు రూ.17,500, డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్లకు రూ.15వేలు, వాచ్‌మెట్, ఆఫీస్ సబార్డినేట్లకు రూ.12వేలు చొప్పున కొత్తగా వేతనం అందనుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







