ఆంధ్రాలో ఒప్పంద ఉద్యోగుల జీతాలు పెంపు

- August 08, 2016 , by Maagulf
ఆంధ్రాలో ఒప్పంద ఉద్యోగుల జీతాలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పెంచిన ఈ వేతనాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చాయి. వేతనాల పెంపుపై సోమవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు, మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో సీనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌కు రూ.17,500, డ్రైవర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్లకు రూ.15వేలు, వాచ్‌మెట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌లకు రూ.12వేలు చొప్పున కొత్తగా వేతనం అందనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com