ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- May 25, 2026
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు హిజ్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ఒమాన్ సుల్తానేట్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఈద్ అల్ అధా సందర్భంగా ఫోన్లో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా రెండు దేశాలు, ప్రజలు సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రత, సౌభాగ్యం నెలకొనాలని ఇద్దరు నేతలు ప్రార్థించారు.
అలాగే యూఏఈ, ఒమాన్ దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, ద్వైపాక్షిక సహకారంపై కూడా చర్చించారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని నేతలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్‌తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









