ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- May 26, 2026
మస్కట్: ఈద్ అల్-అధా సందర్భంగా వివిధ కేసులలో శిక్షపడిన పలువురు జైలు ఖైదీలకు ఒమన్ సుప్రీం కమాండర్, హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ క్షమాభిక్ష ప్రసాదించారు.
ఒమాన్ పౌరులు మరియు విదేశీయులతో సహా 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
ఈ క్షమాభిక్ష హిజ్ మెజెస్టీ మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని, ఈద్ అల్-అధా వేడుకల సమయంలో ఖైదీల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని క్షమాభిక్ష ప్రసాదించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







