లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- May 27, 2026
దోహా: లుసైల్ ప్యాలెస్లో బుధవారం ఉదయం ఈద్ ప్రార్థనల అనంతరం ఈద్ అల్-అధా వేడుకల్లో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమీర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్-థానీ, షూరా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనిమ్ ఉన్నారు. అలాగే, మంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీలు, షూరా కౌన్సిల్ సభ్యులు మరియు పౌరుల బృందాలు కూడా తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో అమీర్ వ్యక్తిగత ప్రతినిధి షేక్ జస్సిమ్ బిన్ హమద్ అల్-థానీ, షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్-థానీ, షేక్ మొహమ్మద్ బిన్ ఖలీఫా అల్-థానీ మరియు షేక్ జస్సిమ్ బిన్ ఖలీఫా అల్-థానీ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







