పాక్‌ క్వెట్టాలో బాంబు పేలుడు

- August 09, 2016 , by Maagulf
పాక్‌ క్వెట్టాలో బాంబు పేలుడు

 పాక్‌ క్వెట్టాలో బాంబు పేలుడు చోటుచేసకుంది. క్వెట్టాలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ఈ బాంబు పేలుడులో సుమారు 70 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. కాగా ఈ తెల్లవారుజామున బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద న్యాయవాదులు, జర్నలిస్టులు, పోలీసులు కూడి ఉన్న సమయంలో ఈ పేలుడు జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com