దిల్ రాజు 'శతమానం భవతి'
- August 09, 2016
శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న చిత్రం 'శతమానం భవతి'. సక్సెస్‌పుల్ నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతుంది.ఈ చిత్రం తాత, మనవడుల మధ్య ఉన్న బాండింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్నట్టు సమాచారం. 2006లో ఇదే రోజు దిల్ రాజు బ్యానర్ పై వచ్చిన బొమ్మరిల్లు ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సిద్ధార్ద్ తండ్రి కొడుకులుగా నటించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయింది. 10 సంవత్సరాల తర్వాత దిల్ రాజు మరోసారి అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు. 2017 సంక్రాంతికి ఈ శతమానం భవతి చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజు,జయ సుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేశారు. మరి దానిపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







