కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!

- June 06, 2026 , by Maagulf
కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!

మస్కట్: ప్రాంతీయ పరిణామాలు నేపథ్యంలో ఒమన్‌కు చెందిన సలామ్ ఎయిర్ కీలక నిర్ణయం తీసుకుంది.  కువైట్‌కు మరియు కువైట్ నుండి విమాన సర్వీసులను జూలై 16వరకు మరియు బీరుట్‌కు జూలై 17 వరకు  తాత్కాలికంగా నిలిపివేసింది

ఈ మేరకు X లో ఒక పోస్ట్ ద్వారా తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని సలామ్ ఎయిర్ తెలిపింది. ఎప్పటికప్పుడు అవసరమైన అప్‌డేట్‌లను అందిస్తామని పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com