గురువారం కోస్తాలో పలుచోట్ల వర్షాలు..

- August 09, 2016 , by Maagulf
గురువారం కోస్తాలో పలుచోట్ల వర్షాలు..

వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ్‌బంగా కోస్తా తీరానికి ఆనుకొని మంగళవారం సాయంత్రం వాయుగుండం ఏర్పడింది. ఉదయం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావం బుధవారం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా లేకపోయినా గురువారం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com