పూరితో కొత్త బిజినెస్ కు శ్రీకారం చుట్టిన ఛార్మి..
- August 09, 2016
చార్మింగ్ ఛార్మి ఒకప్పుడు వెండి తెర ఫై ఓ వెలుగు వెలిగిన ఈ భామ , 'జ్యోతిలక్ష్మి ' చిత్రంతో కనిపించకుండా పోయింది. ఏ అవకాశాలు రావడం లేదు..? జ్యోతిలక్ష్మి చిత్రం తో నిర్మాతగా మారింది. ఆ సినిమా అయినా లాభాలు తెచ్చిపెట్టిందా అంటే అది లేదు. మరి ఇప్పుడు ఏమిచేస్తుంది..? అంటే ఓ కొత్త బిజినెస్ కు శ్రీకారం చుట్టింది. బిజినెస్ అంటే తప్పుగా అర్ధం చేసుకోకండి డైరెక్టర్ పూరి తో కలిసి నటి, నటులను పరిచయం చేసే బిజినెస్ మొదలుపెట్టింది..పూర్తి వివరాల్లోకి వెళ్తే..జ్యోతిలక్ష్మి చిత్రంతో పూరి కి బాగా దగ్గరయింది ఛార్మి. ఏకంగా తన స్క్రిప్ట్ , పర్సనల్ పనులు కూడా చూసుకునేంతగా దగ్గరయింది. దీంతో పూరి తాను తీయబోయే చిత్రాలకు సహా నిర్మాతగా ఉండాలని చెప్పాడట. కానీ అసలు నిర్మాతలు కుదరదని చెప్పడం తో అమ్మడిని అలా ఖాళీగా ఉంచడం ఎందుకని తన సినిమాలకు సంబంధించిన నటి ,నటుల ఎంపిక ను చూసుకునే బాధ్యత అప్పగించాడట. ప్రస్తుతం ఛార్మి ఆ పనిలో ఉండగానే , హీరోయిన్స్ కి మేనేజర్ గా కూడా వ్యవహరిస్తానని పబ్లిక్ చెబుతుందట..మొత్తానికి పూరి -ఛార్మిల కొత్త బిజినెస్ బాగానే వర్కవుట్ అయ్యేలా ఉంది మరి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







