ఆన్లైన్ లో బహ్రెయిన్ వినియోగదారులు మోసం చేసిన ట్రావెల్ ఏజెన్సీదారుని అరెస్ట్

- August 09, 2016 , by Maagulf
ఆన్లైన్ లో  బహ్రెయిన్ వినియోగదారులు మోసం చేసిన  ట్రావెల్ ఏజెన్సీదారుని అరెస్ట్

మనామా : నకిలీ విమాన మరియు హోటల్ టిక్కెట్లు అమ్ముతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు అవినీతి వ్యతిరేక మరియు ఆర్ధిక మరియు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ ప్రకటించారు.ఏ సేవలు అందించకుండా పలువురి నుంచి  డబ్బును పొందే  ట్రావెల్ ఏజెన్సీ ఒక ఇంస్టాగ్రామ్  ఖాతాని గుర్తించి   పరిశోధనలు జరిపిన తర్వాత ఆ మోసగాడిని  అరెస్టు చేశారు .పోలీసులు జరిపిన విచారణలో  ఈ  ఖాతా నకిలీదని  మరియు సంబంధిత యజమానులు ఏ చట్టపరమైన అనుమతి లేకుండా దీనిని  నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఖాతా నిర్వాహకుడిని గుర్తించి వారిని అదుపులో తీసుకోవాలని  పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచన తర్వాత  వారిని అరెస్టు చేశామని, నిర్వాహాకులీపై  చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు డైరెక్టర్ జనరల్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com