పి ఎ సి ఐ పౌర గుర్తింపు పత్రాలలో ఫోన్ నంబర్ సైతం పొందుపర్చనున్నారు

- August 09, 2016 , by Maagulf
పి ఎ సి ఐ  పౌర గుర్తింపు పత్రాలలో ఫోన్ నంబర్ సైతం పొందుపర్చనున్నారు

పౌర సమాచారం కోసం పబ్లిక్ అథారిటీ ( పి ఎ సి ఐ ) పౌర గుర్తింపు పత్రాల పునరుద్ధరణలో భాగంగా నివాస చిరునామా మార్పు కోసం సవరించే సమయంలో పౌర గుర్తింపు కార్డుదారుల యొక్క ఫోన్ నంబర్లు సైతం నమోదు చేశారు. ఈ నిర్ణయం పౌరులు అందరకీ  మరియు ప్రవాసీయుల మొత్తంకు వర్తిస్తుంది. తండ్రి లేదా సంరక్షకుని ఫోన్ నంబర్  పిల్లల చట్టపరమైన యుక్తవయస్సు వయస్సు లోపు వారికి జత చేయబడుతుందని " మా గల్ఫ్ డాట్ కామ్ " కు  ఒక నివేదికలో తెలిపారు.స్థానిక రోజువారీ ఈ నిబంధన అందరికీ తప్పనిసరిగా వర్తిస్తుందని  కానీ కార్డుదారులు తప్పక తమ యజమాని ,సంరక్షుకుల  మొబైల్ ఫోన్ నంబర్ ఆ కార్డులో జత చేయాలని ఆదేశాలు జారీ కాబడినట్లు తెలిపారు. పని మనుషులుగా ఉన్నవారు సైతం తమ ప్రాయోజికుని  ఫోన్ నంబర్, నివాస ల్యాండ్లైన్ ఫోన్ నంబర్లని గుర్తింపు కార్డులో చేర్చాలని  కమిటీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com