పి ఎ సి ఐ పౌర గుర్తింపు పత్రాలలో ఫోన్ నంబర్ సైతం పొందుపర్చనున్నారు
- August 09, 2016
పౌర సమాచారం కోసం పబ్లిక్ అథారిటీ ( పి ఎ సి ఐ ) పౌర గుర్తింపు పత్రాల పునరుద్ధరణలో భాగంగా నివాస చిరునామా మార్పు కోసం సవరించే సమయంలో పౌర గుర్తింపు కార్డుదారుల యొక్క ఫోన్ నంబర్లు సైతం నమోదు చేశారు. ఈ నిర్ణయం పౌరులు అందరకీ మరియు ప్రవాసీయుల మొత్తంకు వర్తిస్తుంది. తండ్రి లేదా సంరక్షకుని ఫోన్ నంబర్ పిల్లల చట్టపరమైన యుక్తవయస్సు వయస్సు లోపు వారికి జత చేయబడుతుందని " మా గల్ఫ్ డాట్ కామ్ " కు ఒక నివేదికలో తెలిపారు.స్థానిక రోజువారీ ఈ నిబంధన అందరికీ తప్పనిసరిగా వర్తిస్తుందని కానీ కార్డుదారులు తప్పక తమ యజమాని ,సంరక్షుకుల మొబైల్ ఫోన్ నంబర్ ఆ కార్డులో జత చేయాలని ఆదేశాలు జారీ కాబడినట్లు తెలిపారు. పని మనుషులుగా ఉన్నవారు సైతం తమ ప్రాయోజికుని ఫోన్ నంబర్, నివాస ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్లని గుర్తింపు కార్డులో చేర్చాలని కమిటీ తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







