16 ఏళ్ళ సర్ప్లస్ తర్వాత డెఫిషిట్
- August 09, 2016
అంతర్జాతీయంగా చమురు ధరల పతనంతో కువైట్, బడ్జెట్ డెఫిషిట్‌లోకి నెట్టివేయబడింది. వరుసగా 16 ఏళ్ళపాటు సర్‌ప్లస్‌లో ఉన్న కువైట్, ఇప్పుడు డెఫిషిట్ని చవిచూడాల్సి వస్తోందని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. ఒపెక్ మెంబర్ అయిన కువైట్ బడ్జెట్ షార్ట్‌ఫాల్ 4.6 మిలియన్ కువైట్ దినార్స్‌గా ఉంది. రెవెన్యూస్ 45 శాతం వరకూ తగ్గిపోయాయనీ, దాంతో ఖర్చులు 14.8 శాతం వరకు తగ్గించాల్సి వచ్చిందని మినిస్ట్రీ వర్గాలు వివరించాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు పెంచడమొక్కటే మార్గమని కువైట్ భావిస్తోంది. రెండు దశాబ్దాల్లో ఈ పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఆయిల్ ధరల రిఫార్మ్స్ కువైట్ క్రెడిట్ రేటింగ్స్‌కి బూస్ట్ ఇస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







