ఐదు నెలలగా ఆసుపత్రిలో ఉన్న భారతీయునికి కేంద్ర మంత్రి సుష్మ మద్దతు త్వరలో స్వదేశానికి
- August 10, 2016
దుబాయ్: ఐదు నెలలుగా అనారోగ్యంతో రషీద్ ఆస్పత్రిలో ఉంటున్న భారతీయ వంటవాని విషయంలో భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకొన్నారు. స్వదేశానికి తిరిగి రావాలంటే తగినంత డబ్బులేని 30 ఏళ్ల బలవీర్ సింగ్ కథేమిటి పరిస్థితిపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకొచ్చారు, ఆమె దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.బలవీర్ సింగ్ గత ఐదు నెలలగా అనారోగ్యంతో ఆస్పత్రిలో అవస్థలు చెందుతున్నట్లు అతని స్నేహితుడు జస్పాల్ సింగ్ తెలిపారు. తన స్వస్థలమైన ఘంసలికి తిరిగి వెళ్లాలని ఆశ పడుతున్నట్లు తెలిపాడు. కానీ అతని చేతిలో తగినంత డబ్బు లేకపోవడం, అనారోగ్యం కారణం ఉద్యోగము లేకపోవటంతో బలవీర్ సింగ్ స్వదేశానికి వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించాడు.ఏదేమైనప్పటికీ, దుబాయ్లో భారత కాన్సులేట్ బలవీర్ సింగ్ ని కరుణించడంతో అతని ఆశలు నెరవేరనున్నాయి.దుబాయ్ లోని ఒక మత్స్య రెస్టారెంట్ అతనితో పనిచేసిన బలీవర్ సింగ్, ఫిబ్రవరి 27 న కత్తితో తన మెడపై గాయం చేసుకొని ఆత్మహత్యాయత్నం ఆరోపణలపై ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చేసరినప్పటకీ అతని అనారోగ్యం మరింత దెబ్బతింది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న అతని పరిస్థితి స్పందించిన భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చలవతో ఇపుడు స్వదేశానికి తిరిగి రానున్నాడు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







