పెరిగిన బంగారం, వెండి ధరలు
- August 10, 2016
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు జోరుగా పెరిగాయి. దీంతో బుధవారం పసిడి ధర రూ. 31వేల పైకి చేరగా.. వెండి కూడా ఒక్క రోజే రూ. వెయ్యికి పైగా పెరిగి 47వేల మార్కును దాటింది.
బులియన్ మార్కెట్లో బంగారం ధర నేడు రూ. 310 పెరిగింది. దీంతో పది గ్రాముల పసిడి రూ. 31,280గా ఉంది. అంతర్జాతీయంగా 1.1శాతం పెరిగి.. సింగపూర్ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1,355.41 డాలర్లుగా ఉంది. వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. ఒక్క రోజే రూ. 1,050 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,350కు చేరింది.
నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధరలు పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







