సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- June 24, 2026
జెడ్డా: జూలై 1 వరకు పశ్చిమ తీర ప్రాంతంలో డస్ట్ తుఫానులు చెలరేగే అవకాశం ఉందని, దీనితో బలమైన గాలులు వీస్తాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) అరెర్ట్ జారీ చేసింది. దీనివల్ల విజిబిలిటీ (visibility) తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది.
జెడ్డా నుండి జజాన్ వరకు ఉన్న తీరప్రాంతంలో దుమ్ము తుఫానుల ప్రభావం ఉంటుందన్నారు. వారం రోజుల పాటు ఇవి కొనసాగుతాయని వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో వీచే బలమైన దుమ్ము తుఫానుల కారణంగా విజిబిలిటీ దాదాపుగా జీరో అవుతుందని, ఆ సమయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని NCM తన ప్రకటనలో సూచించింది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







