అక్రమంగా బంగారం తరలిస్తున్న పైలట్‌ను అధికారులు అదుపులోకి..
- August 11, 2016
అక్రమంగా బంగారం తరలిస్తున్న పైలట్‌ను ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జెడ్డా నుంచి ముంబైకు చేరుకున్న ఎయిర్ఇండియా విమానంలో పైలట్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అతనిపై నిఘా పెట్టారు. పైలట్ బ్యాగ్‌ను తనిఖీ చేయగా అరకిలో బంగారం బయటపడింది. దాని విలువ దాదాపు రూ.15లక్షలుగా తెలుస్తోంది. వెంటనే పైలెట్ అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







